మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ మండలం ఆలగడప గ్రామానికి చెందిన మట్టపల్లి అరుణ్ యాదవ్ గారు 26 సం.రాలు ఆదివారం రాత్రి బైక్ ఆక్సిడెంట్ లో మృతి చెందిన వార్త తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి అరుణ్ గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి గారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. వారితో మండల పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్ ,మాజీ మార్కెట్ డైరెక్టర్ చామంతి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed