మిర్యాలగూడ ప్రజావాణి కి విశేష స్పందన
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ ( హరి ప్రసాద్ చీదళ్ళ); నిన్న జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అందాయి అందులో సబ్ కలెక్టర్ ఆఫీస్ మిర్యాలగూడ ఆరు డివిజనల్ పంచాయతీ ఆఫీస్ ఒకటి తాసిల్దార్ ఆఫీస్ మిర్యాలగూడ రెండు తాసిల్దార్ ఆఫీస్ మాడుగుల పల్లి ఒకటి తాసిల్దార్ ఆఫీస్ నిడమనూరు తాసిల్దార్ ఆఫీస్ త్రిపురారం ఒకటి మున్సిపల్ కమిషనర్ మిర్యాలగూడ ఒకటి డిప్యూటీ టీఎంహెచ్ఓ మిర్యాలగూడ ఒకటి మొత్తం 15 మందినట్లు మిర్యాలగూడ ఆర్డీవో తెలియజేశారు.



