హాలియాలో కరువైన అధికారుల పర్యవేక్షణ
ప్రజాలహరి హాలియా;హాలియాలో గత కొన్ని సంవత్సరాలుగా నిత్యవసర సరుకులు బేకరీలు టిఫిన్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించకపోవడంపై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు గడువు ముగిసిన వస్తువులను అమ్ముతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ విక్రాయాలపై వెంటనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హాలియా పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు



