మహిళలకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త
ప్రజాలహరి మిర్యాలగూడ
ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించే పథకమైన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా సమృద్ధి యోజన రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకాన్ని ఆగస్టు 28 లాంచనంగా ప్రారంభించే అవకాశం ఉందని ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెల 2500 నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని విశ్వసనీయ సమాచారం



