SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆర్ డి ఓ మిర్యాలగూడ
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ RDO కార్యాలయంలో, ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) కార్యక్రమానికి సంబంధించి మిర్యాలగూడ ERO & RDO గారు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, గణన (ఎన్యూమరేషన్) ప్రక్రియ గురించి సంబంధిత ప్రతినిధులందరికీ వివరించారు.
అలాగే, SIR ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడంలో పూర్తి సహకారం అందించాలని అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు.



