భర్త నుండి ప్రాణహాని ఉంది ఆయనకు బెయిల్ రాకుండా కఠినంగా శిక్ష పడాలి.. ధనమ్మ

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

భర్త నుండి భార్యకు ప్రాణహాని ఉందని ఆత్మహత్యాయత్నం

మిర్యాలగూడ కలాల్వాడలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు కేసు కొత్త మలుపు తిరిగిన విషయం విదితమే కాగా బాధితురాలు ధనమ్మ తనకు భర్త నుండి ప్రాణహాని ఉన్నదని ఒకవేళ భర్త బెయిల్ పై గాని వచ్చినట్లయితే తనకు ప్రాణహాని ఉన్నదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు కూర్చుంది ఇప్పటికే తన కుటుంబం చిన్నాభిన్నమైందని ఇందుకు కారణం అయిన తన భర్తను కఠినంగా శిక్షించాలని పోలీసుల ముందు మొరపెట్టుకుంది

పోలీసులు జోక్యం చేసుకొని ధైర్యం చెప్పడంతో ఆందోళన ను విరమించింది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు

Previous post

తనకు అడ్డుగా ఉన్నారని ముగ్గురిని పెట్రోల్ పోసి తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించిన కసాయి వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Next post

ఒక విద్యార్థి- ఒక టీచర్… ఇది అన్నపురెడ్డి గూడెం ప్రభుత్వ పాఠశాల పరిస్థితి..

You May Have Missed