నల్గొండ జిల్లా వక్స్ బోర్డు ర్యాలయం పై మరియు వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమ్మద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసీబీ పోలీసులు
మిర్యాలగూడ ట్రైన్ ప్రజాలహరి… నల్గొండ జిల్లాలో వక్స్ బోర్డు కార్యాలయం పై మరియు మిర్యాలగూడ వక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమూద్ ఇంటిపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు మహమ్మదు 10,000 లంచం తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు ఆయన ఇల్లు క్షుణ్ణగా పరిశీలించారు. సప్లమెంటరీ రిపోర్ట్ నిమిత్తం ఈ లంచం తీసుకుంటుండగా మిర్యాలగూడ ఆర్టీసీ బస్ స్టేషన్ లో మహమ్మద్ ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు.


