తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం.. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర సేన (టి. ఆర్.యస్. ) నూతన పార్టీ నీ ప్రకటించిన… కల్వకుంట్ల కవిత

ప్రజాలహరి జనరల్ డెస్క్… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల పుత్రిక మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని అభిమానుల మధ్యన ప్రకటించారు పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన అనే నామకరణాన్ని అధికారికంగా కార్యకర్తల ఆనందోత్సవాల మధ్యన లోగోను విడుదల చేశారు. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలను దూషించు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై నిప్పులు జరిగారు. కెసిఆర్ ప్రస్తుతం ఉన్నది మర బొమ్మ ఆయన ఆడిస్తున్న వారు వేరే ఉన్నారు తన స్పీచ్ ప్రారంభంలోనే ప్రకటించారు . మరో వ్యంగ్య వస్త్రంలో రేవంత్ రెడ్డి పై నిప్పులు  చెరిగినారూ. ఈ ముఖ్యమంత్రి కర్కోటకుడు నిండు గర్భిణీ పురిట్లో పిల్లలు ప్రభుత్వ హాస్టల్స్ లో పిల్లలు చనిపోతున్న తన సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే కర్కోటక ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిని సంబోధిస్తున్నట్టుగా పేర్కొనవచ్చారు. అసలు ఆట మొదలైంది ముందుంది ముసళ్ళ పండగ.

Previous post

ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయొద్దు…. సమ్మెకు మద్దతు ….అనే‌‌బోయిన మట్టయ్య

Next post

స్వర్గీయ జర్నలిస్ట్ మధు కుటుంబాన్ని పరామర్శించిన బట్టి విక్రమార్క ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

You May Have Missed