KTR రైతు మహా ధర్నాకు వ్యతిరేకంగా మిర్యాలగూడలో భారీ నిరసన ర్యాలీ 10 ఏళ్ల BRS పాలనలో రైతులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ.. 1000 రోజుల కాంగ్రెస్ ప్రజా పాలన సంక్షేమాన్ని చాటుతూ ప్లేకార్డులతో నిరసన
ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో... KTR నిర్వహిస్తున్న రైతు మహా ధర్నాకు వ్యతిరేకంగా…
