వి.వి. రావు ను పరామర్శ
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ టౌన్ 6వ వార్డు_ఇందిరమ్మ కాలనీకి చెందిన వాసికర్ల వెంకటేశ్వరరావు (వీ.వీ. రావు) గారు ఇటీవల ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కుడి కాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వీ.వీ. రావు గారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇందిరమ్మ కాలనీ మన రాంబాబు ..పరామర్శించిన వారిలో షేక్ ఫయాజుద్దీన్, విజయనగరం వెంకటేశ్వరరావు, అల్లి వెంకన్న ,గుంజ వెంకన్న, వి.వి రావు వారి కుటుంబ సభ్యులు _ తదితరులు ఉన్నారు..



