దేవాలయాల్లో కనిపించని బ్రహ్మోత్సవాలు???

పేరుకేమో మిర్యాలగూడ పెద్దది… ఇక్కడ దైవ కార్యక్రమాలు చాలాచిన్నవి ..సంవత్సరానికి వచ్చే  బ్రహ్మోత్సవాలు అడ్రస్ ఉండదు… (,మిర్యాలగూడ ప్రజాలహరి )కోట్ల రూపాయలు పెట్టి దేవాలయాలును హిందూ సంప్రదాయాన్ని కాపాడటానికి కడుతున్నారు. ఈ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు మాత్రం జరగటం లేదు. జరిగిన అక్కడక్కడ జరిగిన నామ మాత్రమే ఒక దేవాలయం ప్రతిష్ట పెరగాలన్న ఆ ఊరు యొక్క ప్రాముఖ్యత పెరగాపెరగాలన్న బ్రహ్మోత్సవాలనే సాధ్యమవుతుంది .మిర్యాలగూడలో మహాశివరాత్రి పర్వదినాలు జరుగుతున్న తాలూకా మొత్తం మీద ఎక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు లోక కళ్యాణశాంతి బ్రహ్మోత్సవాలు నామమాత్రం గా మాత్రమే జరుగుతుంది. యాజమాన్యాలు దేవాలయ కమిటీ ఆ యొక్క సంవత్సరానికి వచ్చే పెద్ద పండుగలకు ఉత్సవాలు చేయడం చేతులు దులుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దేవాలయం జరుగుతున్న తీరుగా ఇక్కడ కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని పలువురు భక్తులు కోరుకుంటున్నారు.

You May Have Missed