ప్రతిపక్షాలపై నిప్పులు చేరిన తెలంగాణ సీఎం

ప్రజాలహరి మిర్యాలగూడ ప్రతిపక్షాలపై నిప్పులు చేరిన సీఎం

మేం త్యాగాలు చేశామని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుంటారు. త్యాగాలు అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్స్ తేవడం, కలెక్షన్స్‌ చేయడమా.? మీదే త్యాగమైతే.. కొండా లక్ష్మణ్‌బాపూజీ, శ్రీకాంతచారిది ఏమనాలి.? -సీఎం రేవంత్‌ రెడ్డి

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి.? బావబామరిది తప్ప, ప్రజలు ఎవరూ మిమ్మల్ని కోరుకోవడం లేదు. మీకుటుంబాన్ని ప్రజలు ఎప్పుడో సామాజిక బహిష్కరణ చేశారు. మీకు భవిష్యత్‌ లేదు, గతం గురించే చెప్పుకోవాలి. సూర్యాపేటలో మిగిలిన ఆ ఒక్కసీటును మళ్లీ గెలవనివ్వం. -సీఎం రేవంత్‌

You May Have Missed