చిన్నపాటి వర్షాలకు రహదారులపై వర్షపు నీరు

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

కురిసిన చిన్నపాటి వర్షానికి నదులుగా మారిన రహదారులు

మిర్యాలగూడ పట్టణం నడిబొడ్డున స్థానిక రౌండ్ చౌరస్తా నుండి మొదలుకొని పూర్తి నలగొండ రోడ్డు అనగా బైపాస్ వరకు కూడా రోడ్ల వెంట భారీగా నీళ్లు నిలిచిన సందర్భంగా రహదారుల వెంట కాలువలు తొవ్వి నిధులు ఖర్చు చేసినప్పటికీ పైసా ప్రయోజనం లేకపోవడం కన్నా ఇబ్బంది అధికమవడంతో ప్రజలు మరియు వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు కురిసిన చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు నుంచి జారడం లేదని రోడ్ల పైన నడుస్తున్నటువంటి ఆదాచారుల పైన నీళ్ళు చిమ్మడంతో నడవడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా పాలకులు రాజకీయాలకు దూరంగా ఉండి అభివృద్ధికి చేరువకు చేరుకోవాలని ప్రజలు కోరుచున్నారు

Previous post

అడ్వాన్స్డ్ ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థుల ప్రభంజనం

Next post

తనకు అడ్డుగా ఉన్నారని ముగ్గురిని పెట్రోల్ పోసి తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించిన కసాయి వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

You May Have Missed