మిర్యాలగూడలోవిద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి
మిర్యాలగూడ ఘోరం అగ్నిప్రమాదం… ముగ్గురు మృతి.
అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం అని తెలుస్తుంది?
(మిర్యాలగూడ క్రైమ్ న్యూస్ ప్రజల హరి)ఆ మిర్యాలగూడ పట్టణంలో ని కలాల్ వాడలో ఘోర విద్యుత్ షాట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న నే అమ్మమ్మ మనవడు మనవరాలు మృతి చెందారు వివరాలు ఎలా ఉన్నాయి ఈ ప్రాంతానికి చెందిన చంద్రమ్మ ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణితి లో ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందారు. వీరి మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్లు ప్రస్తుతం తెలియజేస్తుంది. సంఘటన తెలియడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆరుపారు.


