తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓటుకు నోటు దొంగ కేసులో నిందితుడుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ రాజీవ్ గాంధీ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహం కింద దిష్టిబొమ్మ దగ్ధం. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శీనన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంటు సైదులు గారు పట్టణ వన్ టౌన్అధ్యక్షుడు బంటుగిరి, ప్రధాన కార్యదర్శి మూల రాజిరెడ్డి, ఓబిసి జిల్లా ఉపాధ్యక్షుడు బంటు యాదగిరి, ఓబిసి పట్టణ అధ్యక్షుడు బొడ్డు సోములు, ఉపాధ్యక్షులు పట్టణ మోదుగుల అశోక్, మండల అధ్యక్షులు రవికుమార్, మండల ప్రధాన కార్యదర్శి పల్ల శీను, జిల్లా కార్యవర్గ సభ్యులు చాగాని వెంకన్న, మండల ఉపాధ్యక్షులు కుర్ర సాయి, మల్లికంటే సైదయ్య తదితరులు



