బ్రేకింగ్ న్యూస్ మిర్యాలగూడ నందిపాడు బైపాస్ పై ఘోర ప్రమాదం

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్; మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ అద్దంకి-మార్కెట్‌పల్లి రహదారిపై ట్యాంకర్ బీభత్సం. అతివేగంతో వచ్చి షిఫ్ట్ డిజైర్ కారు,అంబులెన్స్ సహా 4 వాహనాలను ఢీకొట్టిన ట్యాంకర్..రోడ్డు ప్రమాద బాధితుడికి, అంబులెన్స్ సిబ్బందికి సాయం చేస్తుండగా ట్యాంకర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం..ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఏపీలోని పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావు..పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టూ టౌన్ పోలీసులు..

You May Have Missed