దామరచర్ల మండలం రాళ్ల వాగు తండా లో ఎస్ ఐ ఆర్ మరియూ ఈఆర్వో -88 ప్రక్రియను పరిశీలించిన మిర్యాలగూడ ఆర్డీవో

ప్రజాలహరి మిర్యాలగూడ;Rdo, మిర్యాలగూడ S i r & ERO-88, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం, SIRలో భాగంగా దామరచర్ల మండలం రాళ్లవాగు తండా PS నెం.213 నోటీసుల హియరింగ్ ప్రక్రియ పనులను, AERO & తహశీల్దార్, BLO సూపర్‌వైజర్‌తో కలిసి, దామరచర్ల గ్రామ పంచాయితీ, రాళ్లవాగు గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నారు

Previous post

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు. జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రివ్యూ మీటింగ్

Next post

ఉప్పల్ బాగాయత్‌లో ఆర్యవైశ్య మహాసభ భూమి పూజకు ముహూర్తం ఖరారు

You May Have Missed