నాగార్జునసాగర్ నీటి విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం.

ప్రజాలహరి మిర్యాలగూడ; నాగార్జునసాగర్ నీటి విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం.. సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ అధికారులు తాగునీటి విడుదల.. 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఏపీ అధికారులు.. KRMB అనుమతులు లేకుండా నీటి విడుదలపై తెలంగాణ అభ్యంతరం.. పట్టించుకోని ఏపీ అధికారులు.. దీంతో ఎడమ కాలువకు కూడా నీటిని విడుదల చేసిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.. ఏపీ ఇరిగేషన్ అధికారుల తీరుపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారుల అభ్యంతరం

Previous post

ముస్లిం సోదరులకు మీలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు — ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

Next post

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

You May Have Missed