మిర్యాలగూడ కు చేరుకున్న టెన్త్ పరీక్షా పత్రాలు
*పోలీస్ స్టేషన్ కు చేరిన 10వ తరగతి ప్రశ్నాపత్రాలు*
ఈనెల 14వ తారీకు నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి SET -I ప్రశ్నాపత్రాలు ఈరోజు టౌన్ టు పోలీస్ స్టేషన్ మిర్యాలగూడ నందు మండల విద్యాధికారి ధర్మా నాయక్ మరియు పేపర్ కస్టోడియన్లు గుడిపాటి కోటయ్య , బొడ్డు సైదులు ల ఆధ్వర్యంలో చీప్ సూపర్డెంట్ మరియు డిపార్ట్మెంటల్ అధికారుల సమక్షంలో డిపాజిట్ చేసి లాకప్ కు తాళం వేసి సీలువేయనైనది



