హాలియ అగ్రోస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న 

ప్రజాలహరి హాలియా;నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం, హాలియ మున్సిపాలిటీ నందు….హాలియ అగ్రోస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న…. తదనంతరం పాండన్న మాట్లాడుతూ రైతులకు మీరు చేసే సేవలు ఆదర్శవంతంగా వుండాలని, అలాగే మీ సేవలు దేశంలో వున్న ప్రతి రైతుకు ఉపయోగపడతాయని … మీరు రైతులకు సేవ చేస్తే మన అగ్రోస్ ఉద్యోగులు దేశానికి సేవ చేసినట్లే అని కొనియాడారు… వీరితో పాటు ఈ కార్యక్రమంలో అగ్రోస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జల నాగార్జున రెడ్డి, ఉపాధ్యక్షుడు గంటెకపు రాజు, ఉద్యోగులు,నందికొండ మున్సిపాలిటీ బి.ఆర్.యస్ కంటెస్టెడ్ కౌన్సిలర్లు చంద్రమౌళి నాయక్,బత్తుల శేఖర్,నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి,చింతలపాలెం మాజీ వైస్ సర్పంచ్ సైదారావు,కోడుమూరు వెంకటరెడ్డి,ఆదిరెడ్డి,బుసిరెడ్డి ఫౌండేషన్ అభిమానులు మరియు తదితరులు పాల్గొన్నారు….

You May Have Missed