మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష

ప్రజల హరి మిర్యాలగూడ క్రైమ్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు కరీంనగర్ జిల్లా శంకరపట్నం వాసి మహమ్మద్ జాకీర్ బాబా (20)కు నల్గొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గౌరవ న్యాయమూర్తి కులకర్ణి విశ్వనాథ్ దిలీప్ రావు సమక్షంలో25 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది 2020 30న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన నిందితుడు సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి కేసు నమోదైంది ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించగా కిడ్నాప్ నేరానికి ఐదు సంవత్సరాలు మరియు పోక్సో చట్టంలోని 3,4, సెక్షన్ల కింద 20 సంవత్సరాలు కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది

You May Have Missed