మిర్యాలగూడలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

మిర్యాలగూడలో ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

..

ప్రజాలహరి మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా md సారియా అనే విద్యార్థిని జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు పొదిల శ్రీనివాస్ జిల్లా యాదగిరి లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏ ఐ ఏస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా యశ్వంత్ మాట్లాడుతూ గత 91 హేళ్లుగా విద్యార్థుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలను నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో AISF నాయకులు సంతోష్ , రామ్ చరణ్ ,అబ్దుల్ aiyf నాయకులు ఆకారపు లోకేశ్,కార్తీక్ ,బంటు లోకేశ్ మరియూవిద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

You May Have Missed