బిజెపి వన్ టన్ కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా గాంధీ జయంతి
భారతీయ జనతా పార్టీ వన్ టౌన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదినేని శ్రీనివాసరావు అధ్యక్షతన వన్ టౌన్ బీజేపీ అధ్యక్షులు బంటుగిరి ఆధ్వర్యంలో ఈరోజు హౌసింగ్ బోర్డ్ పార్టీ కార్యాలయం నందు గాంధీ జయంతి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వారి మార్గంలో ఈ దేశ పౌరులందరూ నడుస్తూ వారు కలలు కన్న ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంటు సైదులు బిజెపి నల్లగొండ జిల్లా కార్యదర్శి చిల్లంచర్ల అభి ,ఉదయం మున్సిపల్ కౌన్సిలర్ వెలుగు ఇందిరా నాగరాజు ,నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు మిర్యాల పట్టణ వన్ టౌన్ ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వర్లు, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గోనె కవిత రెడ్డి, ఓబిసి పట్టణ ఉపాధ్యక్షులు వెలిజాల కొండలు తదితరులు పాల్గొన్నారు.



