ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్లో చర్చ
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ కేబినెట్లో చర్చ
ప్రజాలహరి మిర్యాలగూడ; 235మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయన్న అధికారులు
కేబినెట్ సబ్‌కమిటీలో చర్చించాలని నిర్ణయం
త్వరలోనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్
ఎల్‌నినో పరిస్థితులు, ఉపశమన చర్యలపై..సలహాలు, సూచనలు స్వీకరించాలని కేబినెట్ నిర్ణయం
తెలంగాణలో కరువు మండలాల ప్రకటనతో పాటు..సాయం అందించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయం కేంద్రమంత్రులను కలిసి పరిస్థితి వివరించాలి-రేవంత్



