వికసిత భారత్ ద్వార గ్రామాల అభివృద్ధి

వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని వేములపల్లి మండలంలో మల్కపట్నం గ్రామాన్ని వికసిత్ భారత ద్వారా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఆ గ్రామాన్ని పైలెట్ గ్రామంలో ఎంపిక చేశారు ఇట్టి గ్రామంలో మండల కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని రకాల అధికారులతో మంగళవారం వికసిత్ భారత సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా వేములపల్లి మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ గ్రామంలో రానున్న మూడు సంవత్సరాలకు ముఖ్యమైనవి, అత్యవసరమైనవి పనులను ఎంచుకొని విడతల వారీగా చేయాలని ఆయన అన్నారు. ముఖ్యంగా చిన్న కారు రైతులకు ఫిష్ పౌండే ఏర్పాటు చేసుకోవడానికి 5 ఎకరాల లోపు ఉన్న వారికి కావలసిన నిధులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమ భావన సంఘాల వారికి 8 లక్షల లోపు వారికి రుణాలు అందిస్తారు అట్టి రుణాల ద్వారా ఆయా గ్రామాల్లో చిన్నపాటి వాహనాలు నడుపుకొని జీవనం సాగిస్తూ వడ్డీ లేకుండా అట్టి రుణాలను తీసుకోవచ్చునని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతి, ఏపీఓ శ్రీనివాసరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఐ గంగాభవాని, పంచాయతీ రాజ్ బిందు, ఎంపీఓ లలిత, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి సతీష్, ఫీల్డ్ అసిస్టెంట్ భాగ్య తదితరులు పాల్గొన్నారు. అత్యవసరము ఉన్నవి త్వరగా తిను పూర్తి చేయాలమాజీ ఎంపిటిసి పరశురాములుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి భారద్వారా చేసే సంక్షేమ పథకాలు అత్యవసరంగా ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ ముందు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఇట్టి విషయంపై అధికారులు తక్షణమే స్పందిస్తూ ఈనెల 19వ తారీఖున గ్రామసభలో ఎంపిక చేసి అట్టి పనులను చేసే బాధ్యత తీసుకుంటామని అధికారులు అన్నారు

You May Have Missed