ప్రజాలహరి మిర్యాలగూడ;Rdo, మిర్యాలగూడ S i r & ERO-88, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం, SIRలో భాగంగా దామరచర్ల మండలం రాళ్లవాగు తండా PS నెం.213 నోటీసుల హియరింగ్ ప్రక్రియ పనులను, AERO & తహశీల్దార్, BLO సూపర్వైజర్తో కలిసి, దామరచర్ల గ్రామ పంచాయితీ, రాళ్లవాగు గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నారు