కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ధర్నా ప్రాంతం పరిశీలన

ప్రజాలహరి మిర్యాలగూడసెప్టెంబర్ 3న మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ధర్నా నిర్వహించనున్న ప్రాంతాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు శ్రీ నల్లమోతు భాస్కర్ రావు, శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి, శ్రీ తిప్పన విజయసింహారెడ్డి, హుజూర్‌నగర్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ వంటేద్దు నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

Previous post

ప్రజా ప్రభుత్వం 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

Next post

జనగణనలో బీసీలను లెక్కించకుండా మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం…….. బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ 

You May Have Missed