బషీర్బాగ్ వద్ద జరిపిన కాల్పులలో అమరులైన విద్యుత్ కార్ర్మికులకు సిపిఐఎం కార్యాలయంలోఘన నివాళి
ప్రజాలహరి మిర్యాలగూడ;బషీర్బాగ్ వద్ద జరిగిన కాల్పుల్లో అమరులైన విద్యుత్ అమరవీరులు బాలస్వామి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డిల 26వ వర్ధంతి సభను వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ ఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించనైనది. ఈ 26వ వర్ధంతి సభకు సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, ఎం సి పి ఐ పార్టీ రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య, సిపిఐ ఎం పార్టీ రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరపల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అంజనపల్లి రామలింగం, రవి నాయక్, దుర్గమ్మ, షమీం, ఓస్కుల సైదమ్మ, పి కాశీరాం పాండు మంగారెడ్డి, రామ్మూర్తి.పరశురాం, వీరారెడ్డి, రాంరెడ్డి, వెంకన్న, బంటు దేవి, వర ప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు



