పండుగ సాయన్న ముదిరాజ్ ఆశయాలు సాదించాలి.

ప్రజాలహరి మిర్యాలగూడ; ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న ముదిరాజు జయంతి ఉత్సవాలను బీసీ భవన్ నందు ఈరోజుశనివారం నాడు ముదిరాజ్ ముఖ్య నాయకులు అందరూ హాజరై ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో ముదిరాజులందరూ పోరాటం చేయడానికి సిద్ధం కావాలని ఆయన ఆశయ సాధన కోసం ముదిరాజులందరూ అహర్నిశలు కృషిచేసి బడుగు బలహీన వర్గాల అందరికీ ఆశాజ్యోతి కావాలని పిలుపునిచ్చారు కోలా సైదులు ముదిరాజ్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి ఈ కార్యక్రమానికి బిజెపి సైదులు బంటు లక్ష్మి నారాయణ,గుడిసె దుర్గాప్రసాద్ , నాగరాజు , లింగంపల్లి చిరంజీవి , దాసరాజు జయరాజు ,చేగొండి మురళి యాదవ్, పున్న రాములు , రవికుమార్ , పరమేష్ , రాజు ,నక్క శేఖర్ ముదిరాజ్ , కోలా వెంకన్న , కోలా శ్రీనివాసు ,, కోలా సతీషు , అవతారం మురళి , బంటు లింగయ్య ,, బంటు శ్రీకాంత్ , కోల దుర్గాప్రసాద్ ,కోలా ఎల్లయ్య , బంటు రమేష్ ,,లింగంపల్లి సీతారాములు,, కోలా నాగేందర్ ,,కోలా రాంబాబు , బంటు శ్రీనివాస్, గ,,తదితరులు పాల్గొన్నారుయకులు అందరూ హాజరై ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో ముదిరాజులందరూ పోరాటం చేయడానికి సిద్ధం కావాలని ఆయన ఆశయ సాధన కోసం ముదిరాజులందరూ అహర్నిశలు కృషిచేసి బడుగు బలహీన వర్గాల అందరికీ ఆశాజ్యోతి కావాలని పిలుపునిచ్చారు కోలా సైదులు ముదిరాజ్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శి ఈ కార్యక్రమానికి బిజెపి సైదులు గారు బంటు లక్ష్మి నారాయణ,గుడిసె దుర్గాప్రసాద్ గారు, నాగరాజు గారు, లింగంపల్లి చిరంజీవి గారు, దాసరాజు జయరాజు గారు,చేగొండి మురళి యాదవ్ గారు,పున్న రాములు గారు, రవికుమార్ గారు, పరమేష్ గారు, రాజు గారు ,నక్క శేఖర్ ముదిరాజ్ గారు, కోలా వెంకన్న గారు , కోలా శ్రీనివాసు గారు,, కోలా సతీషు గారు , అవతారం మురళి గారు , బంటు లింగయ్య గారు,, బంటు శ్రీకాంత్ గారు , కోల దుర్గాప్రసాద్ గారు,కోలా ఎల్లయ్య గారు , బంటు రమేష్ గారు,,లింగంపల్లి సీతారాములు గారు,, కోలా నాగేందర్ గారు,,కోలా రాంబాబు గారు , బంటు శ్రీనివాస్, గారు,,తదితరులు పాల్గొన్నారు

You May Have Missed