హాలియా మున్సిపల్ పరిధిలోని నీటి ఎద్దడిని ముందే గ్రహించి నివారణ చర్యలు చేపట్టీన మునిసిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి

ప్రజాలహరి హాలియా;హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి హాలియాలోనీ మున్సిపాలిటీలోని 10,11,12 వార్డులకు సంబంధించిన కులాయి నీరును సరఫరా చేసే బోర్లు ఈసారి తక్కువ వర్షపాతం ఉండటం వలన అట్టి బోర్లు ఎండిపోవడం జరిగింది. ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి వార్డు కౌన్సిలర్లు తీసుకురావడం వలన వెంటనే సంబంధిత మున్సిపల్ సిబ్బందితో మరమ్మత్తులు చేయించి మంచినీటి సరఫరాను యధావిధిగా చేయించడం జరిగింది. చైర్మన్ గారి వెంట హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి గారు, 10వ వార్డు కౌన్సిలర్ సలహాదారు పిల్లి ఆంజనేయులు గారు, 11 వ వార్డు కౌన్సిలర్ దీపావత్ ప్రసాద్ గారు ,12 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు ఎడవల్లి రంజిత్ గారు, మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం.

You May Have Missed