సినీ నటుడు సోనుసూద్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో జనయేత్రి ఫౌండేషన్పండ్ల పంపిణీ జననేత్రీ

ప్రజాలహరి మిర్యాలగూడ;కరోనా కష్ట సమయంలో నిరుపేద వలస కార్మికులు వాళ్ళ స్వస్థలం కి చేరవేసిన వారధీ సేవ కార్యక్రమలతో సమాజంలో రియల్ హీరో గా యువతకి స్పూర్థినిచ్చిన నటులు శ్రీ సోనుసూద్ గారికి  జనయేత్రీ ఫౌండేషన్ కుటుంబ సభ్యుల తరుపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆవంతీపురంలోని శ్రీ సాయిగురుదత్తా వృద్దాశ్రమంలో జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాతృమూర్తూలకూ పండ్ల పంపీణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది డా. మునిర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ నిస్వార్ధ సేవలు చేస్తూ ఎంతోమంది నిరుపేదల ఆశాజ్యోతి గా సోనుసూద్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారి పుట్టినరోజు సందర్బంగా సేవ కార్యక్రమం తో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపటం జరిగింది ఈ కార్యక్రమం లో జనయేత్రీ ఫౌండేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Previous post

SIR ప్రక్రియలో చివరి మూడు రోజులు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మరింత బాధ్యతతో పనిచేయాలి – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR 

Next post

ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మించాలి – హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి.

You May Have Missed