మిర్యాలగూడ పట్టణంలో ఇంటింటికి ఈ ఆర్ ఓ మరియు ఆర్టీవో

ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ ERO మరియు RDO గారు, ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించే ప్రక్రియలో భాగంగా మిర్యాలగూడ మండలంలోని ప్రకాష్ నగర్, పోలింగ్ స్టేషన్ నం. 131ని తనిఖీ చేశారు మరియు డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించి BLOకి తగిన సూచనలు ఇచ్చారు.

 

ఈ సందర్భంగా BLO మరియు BLO సూపర్‌వైజర్ పాల్గొన్నారు.

You May Have Missed