శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్న శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ పట్టణంలోని *శ్రీ రామ భక్త హనుమాన్ దేవాలయం* దర్శించుకున్న *శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి* వారితో పాటు పాల్గొన్న శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి –

 

ఈ నెల 26 న నిర్వహించబోయే *శ్రీ మహాలక్ష్మి యాగం* నిర్వహణ కోసం భక్తులతో కలిసి బిక్షాటన చేయడం జరిగింది..

 

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..

You May Have Missed