టూకే రన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి *ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో* భాగంగా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన *2k రన్* కార్యక్రమంలో శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి *MLC *శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా ,వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష  పాల్గొన్నారు… మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ నుండి ఫ్లైఓవర్ వరకు 2k రన్ నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్స్ పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Previous post

జాతీయస్థాయి నంది నాటక ఉత్సవాలను ప్రారంభించిన శాసలమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

Next post

బస్ కిందపడి మహిళా మృతి

You May Have Missed