జాతీయస్థాయి పద్య సాంఘిక నాటిక లు ఘనంగా ప్రారంభం

నవజ్యోతి కళా మండలి జడ్చర్ల మహబూబ్నగర్ వారిచే “కల్యాణ మండోదరి” పద్యనాటకం ప్రదర్శన…

మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ కళాభారతి లో జాతీయ స్థాయి పద్య సాంఘిక నాటక ప్రదర్శన ఘనంగా ప్రారంభమయ్యాయి.జ్యోతి ప్రజ్వలన మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు , అధ్యక్షులు రామావతారం, కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, ఆంజనేయ శర్మ, రోశయ్య చౌదరి, శ్రీనివాస్ నాయుడు, పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నవ జ్యోతి కళా మండలి వారి ఆధ్వర్యంలో కళ్యాణ మండోదరి పద్య నాటకం ప్రారంభంగా ప్రారంభించారు.

Previous post

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, విజయ్ సింహ రెడ్డి

Next post

జాతీయస్థాయి నంది నాటక ఉత్సవాలను ప్రారంభించిన శాసలమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

You May Have Missed