99 రోజుల ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి మిర్యాలగూడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక* కార్యక్రమం శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి, MLC *శంకర్ నాయక్ , మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా , వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష మరియు మున్సిపల్ కమిషనర్ *శ్రీనివాస్ * ప్రారంభించారు..
ఈ సందర్భంగా *MLA-* మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కౌన్సిలర్స్ కి సూచించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..



