కరాటే బహుమతులు ప్రధాన ఉత్సవంలో పాల్గొన్న హీరో సుమన్

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నందు నిర్వహించిన కరాటే బెల్ట్ సర్టిఫికెట్ ల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు *సుమన్ ,* శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి  MLC *శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా బాలకృష్ణ వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష నవీన్ విద్యార్థులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేసి వారిని అభినందించారు..  ఈ సందర్భంగా *MLA  మాట్లాడుతూ విద్యార్థులకి ఆత్మరక్షణ విద్యలను నేర్పించడం ద్వారా ఆత్మధైర్యంతో పాటు, శారీరకంగా మానసికంగా ధృడంగా తయారు అవుతారు అని.. కావున ప్రతిఒక్కరిరు తమ పిల్లలకు కరాటే బాక్సింగ్ లాంటి ఆత్మ రక్షణ శిక్షణలు ఇవ్వాలని అన్నారు …

 

ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కౌన్సిలర్ బూడిద సైదులు ని అభినందించారు..

 

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు..

You May Have Missed