సీఎం కప్ విజేతలను అభినందించిన కే ఎల్ ఎం కళాశాల యాజమాన్యం
సీఎం కప్పు విజేతలను సన్మానించిన కే ఎల్ఎన్ కళాశాల యాజమాన్యం..
మిర్యాలగూడ ప్రజాలహరి.. సీఎం కప్ విజయతలను సన్మానించిన కేఎల్ఎం కళాశాల యాజమాన్యం వివరాలు ఇలా ఉన్నాయి సీఎం కప్ బ్యాడ్మింటన్ లో విజయం సాధించిన కెప్టెన్ గా వ్యవహరించిన భవ్యశ్రీ, తృతీయ స్థానంలో నిలిచిన శ్రీనివాస ను కే ఎల్ ఎన్ కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్ నరేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి ,పి ఎల్ ఎన్ రెడ్డి లు అభినందించారు.



