జేఈఈ మెయిన్స్ జనవరి 2026 ఫలితాల్లో కే ఎల్ ఎన్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
జేఈఈ మెయిన్స్ జనవరి ఫలితాలలో కే ఎల్ ఎన్ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం… (మిర్యాలగూడ ప్రజాలహరి) జేఈఈ జనవరి 20 26 మెయిన్స్ ఫలితాలలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె.ఎల్.ఎన్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. స్కోర్ 95 పైన పర్సంటేల్ సాధించి రాష్ట్ర స్థాయిలో కళాశాలకు మంచి గుర్తింపును తీసుకొచ్చారు. వివరాలిలా ఉన్నాయి. జేఈఈ మెయిన్స్ వివిధ కేటగిరీలో పి శ్రీవల్లి 95. 86 సిహెచ్ మౌనిక 95.48 ఆస్మా 91 48 అచ్చిక 90.5 కే శివ చరణ్ 90.58 పర్సంటేల్ లు సాధించి ఎన్ఐటిలో సీడ్స్ సాధించారని కే ఎల్ ఎం కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్స్ టీ. నరేందర్ రెడ్డి, పి .ఎల్ . రెడ్డి, టి .హనుమంత రెడ్డి లు తెలిపారు




