మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ గా చిలుకూరి సుధ, వైస్ చైర్మన్ గా గుడిపాటి శిరీష ఎన్నిక

మిర్యాలగూడ ప్రజాలహరి… మిర్యాలగూడ మున్సిపల్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేశారు అనంతరం  మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ సమక్షంలో *మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా , వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష . మరియు కౌన్సిలర్స్ అందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి , MLC *శంకర్ నాయక్ , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ .. ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

You May Have Missed