39 వ వార్డులో సలీం గెలిపియాలి ఎంపీ రఘువీరారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి….మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ 39 వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సలీం గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి , ఎమ్మెల్సీ కే. శంకర్ నాయక్ గ, నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నేత  సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిరుమర్తి కృష్ణయ్య పగిడి రామలింగ యాదవ్ , 39 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఇంటి ఇంటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన MP రఘువీర్ రెడ్డి

 

39 వ వార్డుల్లో సలీం నీ భారీ మెజారిటీ తో గెలిపించాలని వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలకు పిలుపునిచ్చారు.

You May Have Missed