మిర్యాలగూడ అభివృద్ధికి వినోబా నగర్ ప్రజల సహకరించాలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి.

 

.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని *38వ వార్డ్ వినోభా నగర్* లో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి

 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలసి వార్డులలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు….

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనా రెండున్నర సంవత్సరాలలో పేదలకు, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రైతు రుణమాఫీ లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా ప్రభుత్వాంగా పేద ప్రజలకు అండగా నిలబడుతుంది అని అన్నారు…

 

రానున్న మూడు సంవత్సరాలలో ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుంది అని అన్నారు..

 

అభివృద్ధికి ఓటు వేయండి వినోభా నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడిరెక్క భవాని ఇంద్ర కుమార్ గారి హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి అని అన్నారు..

 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు…

You May Have Missed